ఇండస్ట్రీ BIG షాక్..! రాజమౌళి పర్యవేక్షణలో ఎన్టీఆర్ సినిమా..?

0
1198

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ss.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ ఇయర్  ఓ సినిమా స్టార్ట్ అవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ss.రాజమౌళి ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు.అయితే తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. అదేంటంటే రాజమౌళి కొడుకు కార్తీకేయ ఓ కథ తయారు చేసాడట. ఈ కథకు ఎన్టీఆర్ అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడట.

దాంతో ఎన్టీఆర్ కి ఈ కథ చెప్పి, కార్తీకేయను దర్శకుడిగా పరిచయం చేయమని రాజమౌళి అడగాలనుకుంటున్నారట. ఒకవేళ ఇందుకు ఎన్టీఆర్ అంగీకరిస్తే, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి చేస్తారట.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here