జగన్‌ పై సంచలనమైన కామెంట్స్ చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత..?

0
1338

వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాద‌యాత్ర ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది.అయితే ఈ ప‌రిణామంపై అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మదైన శైలిలో రియాక్టవుతున్నారు.జగన్‌ మోహన్‌ రెడ్డి పాద‌యాత్ర‌పై విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కుంభంపాటి రామ్మోహ‌న్ జగన్‌ మోహన్‌ రెడ్డి యాత్ర‌పై కామెంట్స్ చేసాడు.తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే పాదయాత్ర చేయాల‌ని డిమాండ్ చేశారు.

12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి పాద‌యాత్ర చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని కంభంపాటి రామ్మోహ‌న్ అని కామెంట్స్ చేసాడు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here