ఆ సత్తా ఎన్టీఆర్ కే సోంతం..!మిగతా వారికి అసాధ్యం..!

0
723

ఇప్పుడు ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ ని అందుకోవడం ఇతర హిరోల కి చాలా కష్టం అవుతుంది. రభస సినిమా ఫ్లాఫ్ అయినా తరువాత అనేక విమర్శలు ఎదుర్కోన్నా మన ఎన్టీఆర్. ఆ తరువాత నుంచి తన స్టెల్ మెత్తాన్ని మార్చుకున్నాడు.మెదట టెంపర్ ఢిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నా ఎన్టీఆర్  ఆ తరువాత తన లుక్ ను మార్చేసుకున్నాడు .ఆ తరువాత ఎన్టీఆర్ తన డైలాగ్ డెలివరీ ని మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రికార్డు లను బద్దలు కోడుతూనే ఉన్నాడు.

యూ ట్యూబ్ లో అయితే ప్రస్తుతం అన్ని రికార్డులు ఎన్టీఆర్ పైనే ఉండటం విశేషం. ఇదే కాక ట్వీటర్లో కూడా ఎన్టీఆర్ నెం 1 దిశ గా సాగుతున్నాడు.రీసెంట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో కూడా ఎన్టీఆర్ క్రేజ్ వల్ల స్టార్ మా టీవీ నెంబర్ 1 ప్లేస్ దక్కించుకుంది.మొత్తం నికి ఎన్టీఆర్ హావ టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది.    

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here