ఈ రోజు జగన్ తీసుకోబోయే నిర్ణయంతో YCP లో పెనుమార్పు..!

0
559

YSR కాంగ్రెస్ పార్టీ అధినేత YS జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఇవాళ సాయంత్రం పార్టీ ముఖ్య‌నేత‌లతో భేటీ కానున్నారు.

ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్ధితులతో పాటు కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి జ‌రిగిన అన్యాయంపై ఏ విధంగా ముందుకు సాగాలి అనే  దానిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు అంట. 

ఆంధ్రప్రదేశ్ హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేసే దిశ‌గా కార్య‌చ‌ర‌ణ రూపొందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.దీంతో పాటు ప‌లు కీల‌క విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here