ఈ ముగ్గురికే 80 కోట్లు అంట..!మారి సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవలిసిందే..!

0
451

బాహుబలి 2 తరువాత రాజమౌళి చేయబోయే సినిమా కోసం టోటల్ ఇండియా అంతట ఎదురుచూస్తున్నారు.రీసెంట్ గా రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసిన ఫోటో  తీసి అభిమానుల ఉహలకే వదిలేయడంతో రూమర్ కాస్త నిజమైంది.

రీసెంట్ గా జవాన్ సినిమా ప్రమోషన్ భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఆ ముగ్గురు కాంబినేషన్ లో  సినిమా ఫైనల్ అయ్యింది అని మారి కొద్ది రోజులలో అఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పాడు.ఈ సినిమాని డివివి.దానయ్య నిర్మిస్తున్నాడు.

ఇక సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందా? అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ముందుగా రాజమౌళి అండ్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషనే 80 కోట్లు దాటుతుంది.  ఇక మిగతావారికి అంతా ఇచ్చే దానితో కలిపితే మొత్తంగా 110 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ కే వెళ్లవచ్చు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here