ఎన్టీఆర్ రాకతో BIG BOSS షో మారింత రసవత్తరంగా మారింది

0
224

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కి రోజురోజుకీ ఈ కార్యక్రమం బాగా ఆసక్తికరంగా మారిపోతోంది.ఎన్టీఆర్ వచ్చిన షో కు 16 TRP వస్తే.. వారం మధ్యలో కూడా 15 వరకు TRP వచ్చింది.

ఇప్పుడు ఆ TRP ని ఇంకా పెంచేందుకు.. మనోళ్ళు బిగ్ బాస్ కంటెస్టంట్లతో మామూలు ఫీట్లు చేయించట్లేదు అనుకోండి. రీసెంట్ గా బిగ్ బాస్ షో లో అందరితో కలిసి ఒక డ్రామా వేయించారు.ఆ డ్రామా కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

మళ్ళీ ఎన్టీఆర్ రాకతో షో మారింత రసవత్తరంగా మారింది. దాంతో ఇప్పుడు ఈ షోను చూసేవారు పెరుగుతున్నారు. కాకపోతే షో నడుస్తున్న కొద్దీ చాలామంది కంటెస్టంట్లు టాలెంట్ చూపించేస్తున్నారు కాబట్టి.. వీరిలో ఎవరు గెలుస్తారో చివరకు అనేదే చూడాలిసిందే.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here