సినిమా స్టార్ట్ కాకముందే..!ఒకరికి అక్కడ అంట..?మరొకరికి ఇక్కడ అంట..?

0
362

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం టోటల్ సౌత్ ఇండియా అంత ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాకి  త్రివిక్రమ్ కి అదిరిపోయే రెమ్యూనరేషన్ దక్కబోతుందట ఈ సినిమాకి గాను.

కాగా ఎప్పుడు రెమ్యూనరేషన్ తీసుకునే త్రివిక్రమ్ ఈసారి ఓవర్సీస్ బిజినెస్ ఎంత చేస్తే అంత రెమ్యూనరేషన్ కింద తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇక ఎన్టీఆర్ నైజాం రైట్స్ ని తన రెమ్యూనరేషన్ కింద తీసుకోనున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here