సెకెండ్ వీక్ బ్లాక్‌బస్టర్‌ కావడానికి ఎన్టీఆర్ వేసిన మాస్టర్ ప్లన్ ఇదే అంట..!

0
215

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్‌ బాస్‌ షో సెకండ్ వీక్ భారీ రెస్పాన్స్ రావడానికి కారణం ఇదే అంట.బిగ్ బాస్ షో పై పబ్లిక్‌ ఏమని అనుకుంటున్నారు, వారి మీద పేలుతోన్న జోక్స్‌ ఏమిటి, ఎవరు ట్రోలింగ్‌కి గురవుతున్నారు అనేది ఎన్టీఆర్‌కి ఉప్పందించారు.

దీంతో అందుకు అనుగుణంగా బిగ్‌ బాస్‌కి ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్ట్‌ తయారైంది. పబ్లిక్‌ ఒపీనియన్‌ని మ్యాచ్‌ చేస్తూ ఎన్టీఆర్‌ రియాక్షన్స్‌ వుండేసరికి దానికి బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

జై లవకుశ టీజర్‌ విషయంలో కూడా ఒపీనియన్‌ పోల్‌ ఆధారంగానే అది ఎలాగుండాలనేది ఎన్టీఆర్‌కి సదరు టీమ్‌ చెప్పింది. అది ఎంత హిట్‌ అయిందనేది తెలిసిందే. ఈ విధంగా ఎన్టీఆర్‌ని జనాలకి మరింత దగ్గర చేయడంలో అతని టీమ్‌ సక్సెస్  అయ్యారు.  

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here