జై లవకుశ సినిమాలో టర్నింగ్ పాయింట్ ఇదే అంట

0
748

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సూపర్ హిట్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్నాడు.   ఈ సినిమా యూనిట్ అనుకున్న తేదీకి ఈసినిమాను విడుదల చేయడానికి పరుగులు తీస్తోంది.  

ఎన్టీఆర్  అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈసినిమా ఎట్టి పరిస్తుతులలోను ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించకుండా ఉంచవలసిన మసాల విషయాలన్నీ ఈసినిమాలో ఉండబోతున్నాయి. ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ఫస్ట్ ఆఫ్ మరియు సెకండ్ ఆఫ్ పూర్తి కాంట్రాస్ట్ తో నడుస్తాయని టాక్.  

ఫస్ట్ ఆఫ్ అంతా ఎన్టీఆర్ లవ్ ట్రాక్ తో మాంచి జోష్ తో జోవియల్ గా ఎన్టీఆర్  జై లవకుశ ని నడిపిస్తూ మధ్యలో కలర్ ఫుల్ సాంగ్స్ తో తన వెరైటీ స్టెప్పులతో ఆదరగోడతాడట. దీనికితోడు ప్రేక్షకులను నవ్వించే ఫుల్ కామెడీ సీన్స్ కూడ ఉన్నాయని టాక్.జై పాత్ర లో ఎన్టీఆర్ చేసే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా కే టర్నింగ్ పాయింట్ అవుతుందిట.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here