ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తుడు అని రెండు సినిమాలను వదులుకున్న యంగ్ హీరొయిన్..!

0
962

జై లవకుశ సినిమా తరువాత  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయ్యనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ మేహరిన్ కౌర్ ని ఎంపిక చేసారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

ఎన్టీఆర్ తో సినిమా ఆఫర్ రాగానే ఆ హీరోయిన్ రెండు సినిమాలను వదిలేసింది. ఎన్టీఆర్ తో సినిమా అంటే ఇక కెరీర్ కి తిరుగు ఉండదు అని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here