YS జగన్ ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

0
135

వైసీపీ అధినేత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై అన్నివర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. YS జగన్ యాత్ర ఎలా సాగనుందనేది కూడా ఆసక్తిగా ఉంది. వైసీపీ నేతల అభిప్రాయం ప్రకారం వచ్చే నెల 6వ తేదీ నుంచి కడప జిల్లా ఇడుపుల పాయ నుంచే పాదయాత్రను చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

నవంబర్ 6న మొదలుపెట్టే పాదయాత్ర తొలుత కడప జిల్లాలోనే 8 రోజులపాటు సాగనుంది. జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు. రాయలసీమ జిల్లాల వరకు సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here