20 నిమిషాల్లో వచ్చేలా చేస్తానని జగన్ హామీ..!ఇది సాధ్యమైన అని అంటున్నారు

0
318

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  పాదయాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత YS జగన్. 2019 ఎన్నికలకు గాను హామీల వరాల జల్లులు కురిపిస్తున్నాడు. ప్రస్తుతం కర్నూలు జిల్లా బేతంచర్లలో జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. జగన్ రోడ్ షోలో మాట్లాడుతూ ప్రజలపై హామీల వర్షం కురిపించాడు.

మన ప్రభుత్వం వచ్చాక ప్రజలు చేయాల్సింది ఒక్కటే. మీ పిల్లల్ని బడికి పంపించండి చాలు. వారు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా నేను తోడుగా ఉంటా అని జగన్ అన్నారు.తాను మేనిఫెస్టోలో ఏది పెడితే అది ఖచ్చితంగా అమలు చేస్తానని జగన్ అన్నారు.

ఎలాంటి జబ్బు కైనా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయించుకునే ఏర్పాటు చేస్తానని చెప్పారు.108 కి ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో వచ్చేలా చేస్తానని జగన్ ఈ సందర్భంగా హామీలను ఇచ్చాడు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here